Home » photogallery » movies » BOLLYWOOD STUNNER JACQUELINE FERNANDEZ TO SHIFT IN TO HER NEW HOUSE WITH BUSINESSMAN BOYFRIEND RECENT REPORTS SRD

Jacqueline Fernandez : రూ. 175 కోట్ల బంగ్లాలో బాయ్ ఫ్రెండ్ తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సహజీవనం..

Jacqueline Fernandez : బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌.. సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారారు. సాహో సినిమాలో ఐటెం నంబర్‌తో సౌత్‌ ఆడియన్స్‌కు హాయ్ చెప్పిన ఈ బ్యూటీ త్వరలో పవర్‌ స్టార్‌ తో జోడి కడుతున్నారు. అందుకే మన ఆడియన్స్‌ కూడా అమ్మడి మూమెంట్స్‌ను క్లోజ్‌గా వాచ్‌ చేస్తున్నారు.