లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన బాలీవుడ్ తారలు..

Bollywood Stars Walk the Ramp at Lakme Fashion Week 2020 | బాలీవుడ్ లాక్మే ఫ్యాషన్ వీక్‌లో బాలీవుడ్ తారలు సందడి చేసారు. అంతేకాదు అక్కడి ర్యాంప్ వ్యాక్ పై సందడి చేసారు. ఈ ఫ్యాషన్ షోలో బాలీవుడ్ హీరోయిన్స్ జాన్వీకపూర్, సన్నిలియోన్‌, రకుల్ ప్రీత్ సింగ్ మెరిసారు. అంతేకాదు యూరీతో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న విక్కీ కౌశల్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.