Home » photogallery » movies » BOLLYWOOD STARS GLAM UP GRAZIA MILLENNIAL AWARDS 2019 TA

Grazia Millennial Awards 2019: తళుక్కుమన్న బాలీవుడ్ తారలు..

Grazia Millennial Awards 2019 ఫంక్షన్‌లో బాలీవుడ్ తారలు తళుక్కు మన్నారు. అంతేకాదు అక్కడి రెడ్ కార్పెట్ పై నడిచి సందడి చేసారు. ఈ వేడుకలో బాలీవుడ్ హాట్ బ్యూటీలు దీపికా పదుకొణే, జాన్వీ కపూర్ సహా పలువురు హీరో, హీరోయిన్స్ సందడి చేసారు.