Akshay Kumar: అక్షయ్ కుమార్ చేతిలో ఉన్న 10 సినిమాలు ఇవే.. ఈ జోరేంది ఖిలాడీ..?

Akshay Kumar: బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్(Akshay Kumar) కంటే తోపు ఎవరూ లేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనే నెంబర్ వన్ హీరో. ప్రస్తుతం ఈయన చేతిలో 10 సినిమాలున్నాయి.. అందులో కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని సెట్స్‌పై ఉన్నాయి.. ఇంకొన్ని కమిట్‌మెంట్ ఇచ్చాడు.