పెళ్లికి ముందు కలిసి నటించిన కియారా అధ్వానీ, సిద్దార్ద్ మల్హోత్రా పెళ్లి తర్వాత కూడా కలిసి నటిస్తారా లేక వేరు వేరు సినిమాలు చేస్తారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. లేక బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ కొందరు ఉన్నట్లుగా హౌస్ వైఫ్‌గా కియారా ఫిక్సై పోతుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.(Photo:Instagram)