Home » photogallery » movies »

BOLLYWOOD SIZE ZERO ALIA BHATT SARA ALI KHAN SONAM KAPOOR SONAKSHI SINHA THESE BOLLYWOOD CELEBRITIES HAD A FAT TO FIT GREAT WEIGHT TRANSFORMATION TA

Bollywood Size Zero: ఆలియా టూ సోనమ్ కపూర్.. ఈ బాలీవుడ్ సెలబ్రిటీలు.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

Bollywood Size Zero:ప్రస్తుతం మన తారలు జీరో సైజ్‌తో ఎంతో నాజూగ్గా మనకు కనిపిస్తున్నారు. కానీ సినిమాల్లోకి రాకముందు ఈ సెలబ్రిటీలు కూడా మాములుగా ఉండేవారు. సినిమాల్లో రావాలన్న కసి వారిని ఫ్యాట్ నుంచి ఫిట్‌గా మారేలా చేసింది.