బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వల్ల తాను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఇటీవల మల్లికా శెరావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను చేసిన చిత్రాల వల్ల ఒకరకమైన ఇమేజ్ పడింది. నా క్యారెక్టర్ అదే అని భావించేవారు. కొందరు హీరోలతో పడుకోవడానికి అంగీకరించలేదని చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోయినట్లు మల్లికా ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపింది. (Photo Credit : Instagram)