Bollywood Remakes : ‘అల వైకుంఠపురములో’, ఆకాశం నీ హద్దురా, నాంది, జెర్సీ సహా బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న సౌత్ సూపర్ హిట్స్..

Bollywood Remakes | ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌‌లో కథల కొరత ఉంది. దీంతో ఏదైనా భాషలో సినిమా హిట్టైయితే.. వెంటనే ఆయా సినిమాలను వేరే భాషల వాళ్లు రీమేక్ చేయాడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళంలో హిట్టైన చిత్రాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ‘జెర్సీ’ ‘అల వైకుంఠపురములో’ ‘నాంది’ బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి. తాజాగా మలయాళంలో హిట్టైన డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు.