హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kangana Thalaivi: కంగనా రనౌత్ ‘తలైవి’ మూవీ నుంచి కొత్త స్టిల్స్ విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..

Kangana Thalaivi: కంగనా రనౌత్ ‘తలైవి’ మూవీ నుంచి కొత్త స్టిల్స్ విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..

Kangana Ranaut - Thalaivi | బాలీవుడ్ రెబల్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తలైవి’. హీరోయిన్ నుంచి ముఖ్యమంత్రిగా తన కనుసైగలతో తమిళనాడుతో పాటు కేంద్రాన్ని శాసించిన జయలలిత జీవితంపై ఈ సినిమా తెరకెక్కింది. ఏ.ఎల్. విజయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా విడుదల కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించనున్నారు.

Top Stories