Home » photogallery » movies » BOLLYWOOD QUEEN KANGANA RANAUT SHARES A HORSE PHOTO WITH HER GOES VIRAL ON INTERNET NR

Kangana Ranaut: గుర్రంతో కంగనా రనౌత్.. అందాలు చూడతరమా?

Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్ లేదు. ఎప్పుడు ఏదొక విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది ఈ ముద్దుగుమ్మ.