హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ranbir Kapoor - Alia Bhatt : రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ సహా బాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు వీళ్లే..

Ranbir Kapoor - Alia Bhatt : రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ సహా బాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు వీళ్లే..

Ranbir Kapoor - Alia Bhatt | పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ చిత్ర పరిశ్రమలో అంత కంటే విచిత్రంగా ఎంతో మంది హీరో, హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లు ఒకింటివాళ్లు అయిన లిస్టులో బాలీవుడ్ ముందు వరుసలో ఉంటోంది. రీసెంట్‌గా రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకున్నారు. చివరకు తమ ప్రేమకు పెళ్లితో శుభం కార్డు వేసారు. వీళ్ల బాటలో బాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..

Top Stories