హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Brahmastra: ప్రి రిలీజ్ ఈవెంట్ రద్దుతో... ప్రముఖ గేమ్ షోలో బ్రహ్మస్త్ర ప్రమోషన్స్... !

Brahmastra: ప్రి రిలీజ్ ఈవెంట్ రద్దుతో... ప్రముఖ గేమ్ షోలో బ్రహ్మస్త్ర ప్రమోషన్స్... !

బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా వస్తున్న మూవీ బ్రహ్మస్త్ర. ఈ సినిమా తెలుగులో కూడా బ్రహ్మస్త్రంగా విడుదల కానుంది. తాజాగా జరగాల్సిన ప్రి రిలీజ్ ఈవెంట్ కొన్ని కారణాలతో వాయిదా పడింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా టీం ప్రముఖ గేమ్ షో క్యాష్ ప్రొగ్రామ్‌లో ప్రమోషన్లు చేస్తున్నారు,

Top Stories