హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Amitabh Bachchan: అమితాబ్‌ బచ్చన్‌కి రెండోసారి కరోనా.. ఆ షూటింగ్ నిలిచిపోయినట్లేనా?

Amitabh Bachchan: అమితాబ్‌ బచ్చన్‌కి రెండోసారి కరోనా.. ఆ షూటింగ్ నిలిచిపోయినట్లేనా?

Amitabh Bachchan: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరోసారి కరోనా బారినపడ్డారు. గతంలో కరోనా బారినపడి కోలుకున్న ఆయనకు ఇప్పుడు మళ్లీ కరోనా సోకింది. తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Top Stories