Shah Rukh Khan: సంచలన దర్శకుడితో షారుక్ ఖాన్.. పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ ఇస్తున్న కింగ్ ఖాన్..

Shah Rukh Khan: పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు. ఇప్పుడు షారుక్ ఖాన్(Shah Rukh Khan) పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఏడేళ్ళుగా విజయం లేని ఈ దర్శకుడు ఇప్పుడు సంచలన దర్శకుడితో సినిమాకు సిద్ధమవుతున్నాడు.