Janhvi Kapoor: జాన్వీ కపూర్ సూపర్ హాట్ షో.. శ్రీదేవి కూతురు అదరగొట్టిందిగా..!

Janhvi Kapoor: జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. శ్రీదేవి(Sridevi) కూతురుగా ఇండస్ట్రీకి వచ్చి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పాకులాడుతుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలతో పాటు అప్పుడప్పుడూ బయటికి వచ్చి అదిరిపోయే అందాల ఆరబోత కూడా చేస్తుంది ఈమె. తాజాగా మరోసారి పొట్టి డ్రెస్సులో పిచ్చెక్కించింది జాన్వీ.