హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Disha Patani: నిషా కళ్లతో.. కైపెక్కిస్తున్న అందాలతో కవ్విస్తున్న బాలీవుడ్ భామ దిశా పటాని..

Disha Patani: నిషా కళ్లతో.. కైపెక్కిస్తున్న అందాలతో కవ్విస్తున్న బాలీవుడ్ భామ దిశా పటాని..

Disha Patani: బాలీవుడ్ అగ్రతారగా చెలామణి అవుతన్న నటీమణుల్లో దిశా పటాని ఒకరు. ఎంఎస్ ధోనితో బాలీవుడ్ లో హిట్ కొట్టిన ఈ ఉత్తరప్రదేశ్ బ్యూటీ.. తెలుగులోనూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లోఫర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ భామ పెట్టే ఫోటోలు కుర్రకారుకు సెగలు పుట్టిస్తాయి. నిత్యం హాట్ హాట్ ఫోజులతో.. బికినీ షూట్లతో కుర్రాళ్లకు నయనానందం కల్పిస్తున్న తారలలో దిశా ముందుంటుంది. తాజాగా ఈ భామ సంప్రదాయ దుస్తులు ధరించినా అందులోనూ అందాలను ఆరబోసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • |

Top Stories