ఐశ్వర్యా రాయ్ తరహాలోనే తన కన్న వయసులో చిన్నవాడైన రోషన్మల్ను త్వరలో పెళ్లి చేసుకోనున్న సుస్మితా సేన్ (Twitter/Photo)
ప్రియాంక చోప్రా తనకన్న 11 ఏళ్లు చిన్నవాడైన నిక్ జోనస్‌ను ప్రేమ వివాహాం చేసుకుంది (twitter/Photo)
అనుష్క శర్మ తనకన్న 6నెలలు చిన్నవాడైన భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమ వివాహాం చేసుకుంది (Twitter/Photo)
ప్రేమిచి పెళ్లిచేసుకున్న ఈ జంటలో అభిషేక్ బచ్చన్ కంటే ఐశ్వర్యా రాయ్ రెండేళ్లు పెద్ద (Twitter/Photo)
ఒక్క సినిమాలో కలిసి నటించకపోయినా నిజ జీవిత భాగస్వాములైన సైఫ్ అలీ ఖాన్ కంటే అమృతా సింగ్ పదమూడేళ్లు పెద్ద (Twitter/Photo)
త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న వీళ్లిద్దరిలో మలైక అరోరా, అర్జున్ కపూర్ కంటే పదిహేనేళ్లు పెద్ద (Twitter / Photo)
త్వరలో సుష్మితా సేన్ తన కంటే 15 ఏళ్ల చిన్నవాడైన తన బాయ్ ఫ్రెండ్ రొహమాన్ షాల్ ఈ ఇయర్లో పెళ్లి చేసుుకోబోతున్నట్టు ప్రకటించింది.
గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తోన్న అంగద్ బేడి, నేహా దూపియా ప్రేమ వివాహాం చేసుకున్నారు. నేహా దూపియా కంటే అంగద్ బేడీ రెండేళ్లు చిన్నవాడు. (Image: Angad Bedi/Instagram)
బిపాషా బసు తనకన్న మూడేళ్లు చిన్నవాడైన కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లి చేసుకుంది. (Twitter / Photo)
శిల్పాశెట్టి కూడా వయసులో తనకన్న చిన్నవాడైన రాజ్ కుంద్రాను ప్రేమ వివాహాం చేసుకుంది.(twitter/Photo)
సినిమా వాళ్లను పక్కన పెడితే.. క్రికెట్ దేవుడు భారతరత్న సచిన్ టెండూల్కర్ తన కంటే ఐదేళ్లు పెద్ద అయిన అంజలిని పెళ్లి చేసుకున్నాడు. (ఫైల్ ఫోటో)