హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

ఐశ్వర్యా, ప్రియాంక సహా తమకన్న తక్కువ వయసున్న వాళ్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

ఐశ్వర్యా, ప్రియాంక సహా తమకన్న తక్కువ వయసున్న వాళ్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

సాధారణంగా మన దేశంలో జరిగే ఎక్కువ పెళ్లిల్లో ఆడవారి వయసు కంటే మగవారి వయసు ఎక్కువగా ఉంటుంది. కానీ కొంత మంది హీరోయిన్స్ మాత్రం తమ కంటే ఏజ్‌లో చాలా చిన్నవాళ్లను పెళ్లి చేసుకున్న వారు చాలా మందే ఉన్నారు. అలా తమ కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్  వీళ్లే.. 

  • |