Bollywood Heroins Instagram Followers | Priyanka Chopra - Deepika Padukone - Shraddha Kapoor - Alia Bhatt | టెక్నాలజీ పుణ్యామా అని ఇపుడు ప్రతి ఒక్క హీరోకు, హీరోయిన్స్‌కు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటూ తమకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ.. హద్దులు చెరిపేసారు. అందులో ప్రియాంక,శ్రద్దా కపూర్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. వేరే కథానాయికలు ఏయే ప్లేస్‌లో ఉన్నారంటే.. (Instagram/Photo)
6. ఆలియా భట్ | ఆలియా భట్‌కు 60.2 మిలియన్ ఫాలోవర్స్‌తో 6వ స్థానంలో నిలిచింది. ఈమె ముఖ్యపాత్రలో నటించిన ‘గంగుబాయ్ కతియవాడి’ విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలోఅజయ్ దేవ్‌గణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. (Alia Bhatt RRR remuneration)
14.పరిణితీ చోప్రా | ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ పరిణితీ చోప్రా కు ఇన్‌స్టాగ్రామ్‌లో 34.8 మిలియన్ ఫాలోవర్స్‌తో 14వ ప్లేస్‌లో ఉంది. గత కొన్నేళ్లుగా 13వ ప్లేస్‌లో ఉన్న ఈ భామ ఫాలోవర్స్ పెరిగినా.. ఒక స్థానాన్ని కోల్పోయి 14వ ప్లేస్‌లో నిలిచింది. ఈమె నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవడం లేదు. దీంతో సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ( Parineethi chopra Photo:Twitter)