Home » photogallery » movies »

BOLLYWOOD HEROINE PARINEETICHOPRA BLUE COLOR SHARI PHOTOS GOING VIRAL ON SOCIAL MEDIA SNR

Parineeti Chopra : బ్లూ శారీలో బాలీవుడ్ లేడీ .. పరిణితిచోప్రా ఫోటోస్‌కి హ్యూజ్ రెస్పాన్స్

Parineeti Chopra: అందం ఎవరి సొత్తు అందరికి చూపిస్తే పోలా అన్నట్లుగా మారిపోయింది బాలీవుడ్ హీరోయిన్‌ పరిణితిచోప్రా స్టైల్. రీసెంట్‌గా బ్లూ కలర్‌ శారీలో దిగిన ఫోటోలను ఫాలోవర్స్‌కి షేర్ చేసింది. వెకేషన్‌కి ఒడిశా వెళ్లిన పరిణితి అక్కడి పిక్స్‌ని అందరికి షేర్ చేసింది.