సినీ సెలెబ్రిటీల ప్రేమ, పెళ్లి, ప్రెగ్నన్సీ విషయాలకు నిత్యం సోషల్ మీడియాలో చోటు ఉంటూనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక రూమర్ జనాల్లో సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించిన కొన్ని వార్తలు జోరుగా షికారు చేయడంతో ఆమె స్పందించింది.