హ్యాండ్స్ కవర్ చేస్తూ టైస్ వరకు ఉండే వెస్ట్రన్ గౌన్‌తో పార్టీకి అటెండ్ అయింది కరీనాకపూర్. అంతే కాదు..ఒక్కసారి కెమెరాకు ఫోజు ఇవ్వమని అడిగినప్పటికి కారులోంచి వద్దంటూ సైగ చేస్తూ సున్నితంగా తిరస్కరించడం చూస్తుంటే కరీనాకు మరోసారి ప్రెగ్నెన్సీ కన్ఫామైనట్లుగా భావించవచ్చంటున్నారు నెటిజన్లు. (Photo Credit:Instagram)