Janhvi Kapoor: అందంతో రెచ్చగొడుతున్న జాన్వీ కపూర్.. పక్కన ఉన్న వ్యక్తి ఎవరంటే?

Janhvi Kapoor: బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ, అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్. తన అందాలతో యువతను నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.