Home » photogallery » movies »

BOLLYWOOD HEROINE ANANYA PANDAY LATEST BLACK DRESS PHOTO SHOOT SLB

Ananya Panday: అనన్య అందాల అరాచకం.. బాబోయ్! హద్దులు చెరిపేస్తున్న లైగర్ బ్యూటీ

Ananya Panday Photos: తెలుగు తెరపై సందడి చేయడానికి రెడీ అయింది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. దీంతో ప్రస్తుతం నెట్టింట ఈ అమ్మడి ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.