Home » photogallery » movies »

BOLLYWOOD HEROES IN SOUTH RRR AJAY DEVGN SAIF ANIL KAPOOR AMITABH SANJAY DUTT ENTRY TO TOLLYWOOD AND SOUTH FILM INDUSTRY AND MANY HEROES TO ACT IN SOUTH FILMS HERE ARE THE LIST TA

Bollywood Heroes in South: సౌత్ ఇండస్ట్రీలో బాలీవుడ్ హీరోల దందా.. అజయ్ దేవ్‌గణ్, అమితాబ్, సంజయ్ దత్ అందరి దారి అదే..

Bollywood Heroes In Tollywood And Other South Film Industry | ఒకప్పుడు తెలుగు హీరోలు ..హిందీలో నటిస్తే గొప్పగా ఫీలయ్యేవారు. కానీ ఇపుడు బాలీవుడ్ హీరోలు దక్షిణాది చిత్రాలు ముఖ్యంగా  తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అల తెలుగుతో పాటు సౌత్‌లో యాక్ట్ చేసిన హీరోలెవరున్నారో చూద్దాం..