Home » photogallery » movies »

BOLLYWOOD HEROES AJAY DEVGN AMITABH ANIL KAOORR SANJAY DUTT ENTRY TO TOLLYWOOD AND SOUTH FILM INDUSTRY AND MANY HEROES TO ACT IN SOUTH FILMS HERE ARE THE LIST TA

Bollywood Heroes in South: టాలీవుడ్ సహా సౌత్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న బాలీవుడ్ హీరోలు..

Bollywood Heroes In Tollywood And Other South Film Industry | ఒకప్పుడు తెలుగు హీరోలు ..హిందీలో నటిస్తే గొప్పగా ఫీలయ్యేవారు. కానీ ఇపుడు బాలీవుడ్ హీరోలు దక్షిణాది చిత్రాలు ముఖ్యంగా  తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అల తెలుగుతో పాటు సౌత్‌లో యాక్ట్ చేసిన హీరోలెవరున్నారో చూద్దాం..