బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి ఏడాది పూర్తైపోయింది. జూన్ 14న ఈయన తొలి వర్ధంతి కూడా జరిగింది. దాంతో అభిమానులు మరోసారి ఈయన్ని గుర్తు చేసుకున్నారు. జ్ఞాపకాల్లో ఉండిపోయారు.. ఆయన మాజీ ప్రియురాలు అంకిత లోఖండే.. చనిపోయే వరకు ఉన్న ప్రియురాలు రియా చక్రవర్తి కూడా సుశాంత్‌ను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.