హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kiaraa Advani: ఒక్కటవుతున్న బాలీవుడ్ స్టార్ జోడీ .. 6న కియారా అద్వానీ పెళ్లి

Kiaraa Advani: ఒక్కటవుతున్న బాలీవుడ్ స్టార్ జోడీ .. 6న కియారా అద్వానీ పెళ్లి

Kiaraa Advani:బాలీవుడ్‌లో మరో స్టార్ జోడి పెళ్లి పీటలెక్కబోతున్నారు. బాలీవుడ్‌లో కలిసి పలు సినిమాల్లో యాక్ట్ చేసిన కియారా అద్వానీ, సిద్ధార్ద్ మల్హోత్రా పెళ్లి వేడుకలు మరికొన్ని గంటల్లోనే మొదలబోతున్నాయి. ఇప్పటి వరకు వీరి పెళ్లి వార్త చాలా గోప్యంగా ఉంచారు.

Top Stories