అమీర్‌ఖాన్ అలాంటి ఎవర్ గ్రీన్ సినిమాలే లగాన్, దంగల్, పీకే, త్రీ ఇడియట్స్, తారే జమీన్పర్, రంగ్ దే బసంతి, గజిని, రాజా హిందుస్థానీ, ధూమ్3, ఖయామత్ సే ఖయామత్ తక్ ఇలా ప్రతి సినిమాకి తన పాత్రతో పాటు డిఫరెంట్ స్టోరీని సెలక్ట్ చేసుకొని సక్సెస్ అయ్యారు అమీర్‌ఖాన్.(Photo:Instagram)