Home » photogallery » movies »

BOLLYWOOD EVELYN SHARMA SHARES ADORABLE PHOTOS WITH HER NEWBORN DAUGHTER AVA WHILE BREAST FEEDING HERE IS HER HEARTMELTING PICTURES SK

Evelyn Sharma: బిడ్డకు పాలిస్తూ సాహో బ్యూటీ పోజులు.. పిక్స్ వైరల్.. నెట్టింట రచ్చ

Evelyn Sharma: బాలీవుడ్ బ్యూటీ ఎవ్లిన్ శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. బిడ్డకు పాలిస్తున్న ఫొటోను ఆమె షేర్ చేయగా.. కొందరు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.