Disha Patani : దిశా పటానీ..మరీ ఇంతగా చూపిస్తే కష్టమే.. కుర్రాళ్లకు నిద్ర పట్టేది ఎలా..

Disha Patani : చేతినిండా సినిమాలు ఉన్నా కూడా త‌న ఉనికి చాటుకోవ‌డం కోసం దిశాప‌టానీ అందాల‌ను మాత్ర‌మే న‌మ్ముకుంటుంది (Disha Patani ). అందులో భాగంగా తీరైన శరీర సౌష్టవంతో ఉన్న తన పిక్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... గ్లామర్ పోజులతో మతులు పోగొడుతోంది దిశాపటానీ.