ప్రియుడితో రొమాన్స్‌లో తేలిపోతున్న దర్శకుడి కూతురు.. ప్రైవేట్ ఫోటోలు వైరల్..

Anurag Kashyap daughter Aaliyah Kashyap: అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap daughter Aaliyah Kashyap).. ఈ పేరుకు తెలుగులో పెద్దగా పరిచయాలు లేవు కానీ బాలీవుడ్‌లో మాత్రం బాగా పాపులర్. అక్కడ సంచలన సినిమాలు చేసాడు ఈయన. అలాగే నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అనురాగ్. ఏ విషయమైనా చాలా ఓపెన్‌గా ఉంటాడు ఈ దర్శకుడు. కూతురు ముందే సెక్స్ గురించి ముచ్చటించాడు. తాజాగా ఈ దర్శకుడి కూతురు అలియా కశ్యప్ తన ప్రియుడితో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.