గత కొన్ని రోజులుగా అర్జున్ కపూన్ ఒక్కసారి కూడా మలైకా అరోరా ఇంటికి వెళ్లలేదు. 3 రోజుల క్రితం అర్జున్ కపూర్ తన సోదరి రియా కపూర్ ఇంటికి డిన్నర్‌కు వెళ్లాడు. ఆ ఇంటి పక్కనే మలైకా ఇల్లు ఉంటుంది. కానీ అక్కడికి వెళ్లకుండా డిన్నర్ ముగియగానే తన నివాసానికి వెళ్లిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. (Photo: Instagram)