హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

మాల్దీవుల్లో బాలీవుడ్ జంట హల్‌చల్.. బికినీలో హీట్ పుట్టిస్తున్న..

మాల్దీవుల్లో బాలీవుడ్ జంట హల్‌చల్.. బికినీలో హీట్ పుట్టిస్తున్న..

Debina Bonnerjee: తెలుగులో అమ్మాయిలు అబ్బాయిలు సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భామ డెబీనా బెనర్జీ. అయితే, ఆ సినిమా తర్వాత ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో బుల్లి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ మంచి పేరు రావడంతో టీవీ షోలతోనే గడిపేస్తోంది. ఆమె భర్త గుర్మీత్ చౌదరి నటుడిగా రాణిస్తున్నాడు. తాజాగా, వీరిద్దరు మాల్దీవులకు విహార యాత్రకు వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలను డెబీనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అవి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వేడి పుట్టిస్తున్నాయి.

Top Stories