Vaani Kapoor: పొట్టి పొట్టి డ్రస్సులతో రెచ్చిపోతున్న బాలీవుడ్ బ్యూటీ.. ఈ అందాలు చూడతరమా?

Vaani Kapoor: బాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ వాణి కపూర్. తమిళంలో నాని నటించిన ఆహా కళ్యాణం సినిమా లో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఇక హిందీలో పలు సినిమాలలో నటించగా.. వార్ సినిమా తో ఓ క్రేజ్ సంపాదించుకుంది.