Urvashi Rautela : హిందీ సినిమాల్లో ఎలాగైనా క్రేజ్ తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా. ఇప్పటికే అక్కడ 'సనమ్ రే' 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' 'హేట్ స్టోరీ 4' లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు దక్కలేదు. త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్న ఈ భామ.. వరల్డ్ టాప్ 10 సెక్సియెస్ట్ ఉమెన్స్ లిస్టులో చోటు సంపాదించుకుంది. (Instagram/Photo)