Urvashi Rautela: చిరిగిన జీన్స్ ధరించింది.. బిచ్చగత్తె అంటూ ఊర్వశిని ట్రోల్ చేసిన నెటిజన్లు!

Urvashi Rautela: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా పరిచయం గురించి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించిన కూడా స్టార్ హోదాను మాత్రం అందుకోలేకపోయింది. కానీ మోడలింగ్ రంగంలో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది.