Bollywood: ఒళ్లంతా బురద పూసుకున్న ఆ హాట్ బ్యూటీని గుర్తు పట్టారా?

Bollywood: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. ఓ బాలీవుడ్ హాట్ బ్యూటీ ఒళ్లంతా బురద పోసుకొని కెమెరాకు పోజులిచ్చింది. మడ్ బాత్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని.. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోతాయని తెలిపింది. చర్మం చాలా కాంతివంతంగా, మృదువుగా అవుతుందని పేర్కొంది.