Home » photogallery » movies »

BOLLYWOOD BEAUTY URVASHI RAUTELA ACCEPT GREEN INDIA CHALLENGE AND PLANT SAPLINGS TA

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన మిస్ యానివర్స్ ఊర్వశి రౌతేలా..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా దర్శకుడు సంపత్ నంది ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటిన యువ నటి; మిస్ యునివర్సల్ ఊర్వశి రౌతేలా.