BOLLYWOOD BEAUTY SONAM KAPOOR AHUJA LATEST AND HOT PICS FULL GALLERY HERE MNJ
Sonam Kapoor: ఎద అందాలను చూపిస్తూ హాట్ ఫొటోలకు పోజిచ్చిన సోనమ్ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ తనయ సోనమ్ కపూర్ హీరోయిన్గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తరువాత తన స్నేహితుడు ఆనంద్ అహుజాను వివాహం చేసుకున్న సోనమ్.. అడపాదడపా చిత్రాల్లోనూ నటిస్తోంది. కాగా స్టైలిష్ ఐకాన్‌గా గుర్తింపు పొందిన ఈ నటి తాజాగా కొన్ని హాట్ ఫొటోలకు పోజిచ్చింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఆమె అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.