Home » photogallery » movies »

BOLLYWOOD BEAUTY SHILPA SHETTY RE ENTRY INTO TOLLYWOOD INDUSTRY HERE ARE THE DETAILS TA

Shilpa Shetty: తెలుగు సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్న సాగరకన్య శిల్పాశెట్టి.. ? ఇంతకీ ఏ హీరో సినిమాలో అంటే..

Shilpa Shetty |బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గురించి సెపెరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. చేతిలో సినిమాలు లేకున్నా.. ఈ మంగళూరు భామ.. తనదైన యోగాసనాలతో ఎపుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. ఇపుడు వరుసగా రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.