ఫొటోల కోసం గదికి పిలిచి.. బాలీవుడ్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

గత ఏడాది హాలీవుడ్, బాలీవుడ్‌తో టాలీవుడ్‌లోనూ క్యాస్టింగ్ కౌచ్ అంశం తీవ్ర దుమారం రేపింది. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ రాఖీ సావంత్ క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది