Priyanka Chopra Vogue: వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రియాంక చోప్రా.. రెడ్ హాట్ బ్యూటీ..

Priyanka Chopra Vogue: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra Vogue) ఇండియన్ సినిమా వైపు చూడక చాలా రోజులు అయిపోయింది. ఒకప్పుడు హిందీ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు కేవలం హాలీవుడ్ అంటుంది. చాలా రోజుల తర్వాత వోగ్ మ్యాగజైన్ సెప్టెంబర్ మాసం కోసం అదిరిపోయే ఫోటోషూట్ చేసింది పిగ్గీ చోప్స్. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.