Home » photogallery » movies »

BOLLYWOOD BEAUTY MOUNI ROY SURAJ NAMBIAR MEHNDI CEREMONY IN GOA THEIR WEDDING PHOTOS GOES VIRAL IN SOCIAL MEDIA SK

Mouni Roy Wedding: పెళ్లి పీటలెక్కిన హాట్ బ్యూటీ మౌనీ రాయ్.. ఘనంగా వివాహ వేడుక.. ఫొటోలు వైరల్..

Mouni Roy Wedding: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ (Mouni Roy) వివాహ వేడుక గోవాలో ఘనంగా జరుగుతోంది. బుధవారం మెహిందీ ఫంక్షన్ (Mouni roy wedding) జరిగింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని ఇక్కడ చూడండి.