Home » photogallery » movies »

BOLLYWOOD BEAUTY JANHVI KAPOOR PLAYS CRICKET WITH DINESH KARTHIK FOR MR AND MRS MAHI PICS FROM CRICKET CAMP GOES VIRAL SRD

Janhvi Kapoor : మహీ భార్యగా జాన్వీ.. స్టార్ ప్లేయర్ దగ్గర క్రికెట్ పాఠాలు నేర్చుకుంటున్న బ్యూటీ..

Janhvi Kapoor : జాన్వీ కపూర్ త్వరలో మహీ భార్యగా కన్పించనున్నారు. అందుకోసం క్రికెటర్ గా అవతారం ఎత్తనుంది బ్యూటీ. అందుకోసం ఓ ప్రముఖ క్రికెటర్ దగ్గర పాఠాలు నేర్చుకుంటోంది జాన్వీ.