హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Disha Patani: దిశా పటానీ హాట్ క్లీవేజ్ షో.. గ్లామర్‌తో ఫిదా చేస్తోన్న లోఫర్ భామ..

Disha Patani: దిశా పటానీ హాట్ క్లీవేజ్ షో.. గ్లామర్‌తో ఫిదా చేస్తోన్న లోఫర్ భామ..

Disha Patani: లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడే వరస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది దిశా పటానీ. చేతినిండా సినిమాలు ఉన్నా కూడా త‌న ఉనికి చాటుకోవ‌డం కోసం దిశాప‌టానీ అందాల‌ను మాత్ర‌మే న‌మ్ముకుంటుంది. ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో క‌నీసం ఒక్క‌సారైనా బికినీ ఫోటో అప్‌లోడ్ చేయ‌క‌పోతే అమ్మ‌డుకు నిద్ర కూడా ప‌ట్టేలా లేదు. ఇప్పుడు కూడా ఇదే చేసింది. ఈమె పుట్టిన రోజు సందర్భంగా మరోసారి రెచ్చిపోయింది దిశా.

Top Stories