Home » photogallery » movies »

BOLLYWOOD BEAUTY DISHA PATANI LATEST HOT BIKINI PHOTOS SEE HERE VB

Disha Patani: దిశా పటాని బికినీ అందాలు.. చూసి తట్టుకోవడం కష్టమే.. హాట్ ఫొటోలు వైరల్..

Disha Patani: తెలుగులోనే దిశా పటాని మొదటిసారిగా రంగప్రవేశం చేశారు. 2015లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ సినిమాలో వరుణ్ తేజ్ తో జత కట్టారు. ప్రస్తుతం ఆమె ఏక్ విలన్ రిటర్న్స్ లో నటిస్తున్నారు. ఇది 2022లో విడుదల కానుంది. అయితే ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన హాట్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.