Fatima Sana Shaikh: ముందు పడక సుఖం.. ఆ తర్వాతే ఇక్కడ అవకాశం.. ‘దంగల్’ బ్యూటీ సంచలనం..

Fatima Sana Shaikh: ముందు పడక సుఖం.. ఆ తర్వాతే ఇక్కడ అవకాశం.. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి దారుణాలు చాలానే ఉంటాయని చెప్తుంది ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్(Fatima Sana Shaikh). తను కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని చెప్పుకొచ్చారు ఫాతిమా.