Home » photogallery » movies »

BOLLYWOOD BEAUTY ARISHFA KHAN HOT CUTE PHOTOSHOOT PHOTO STILLS NK

వీరా ఫేమ్ అరిష్ఫాఖాన్ క్యూట్ ఫొటోస్...

Arishfa Khan : చైల్డ్ ఆర్టిస్టుగా వీరా, జెన్నీ అవుర్ జుజు, బాల్ వీర్ లాంటి టీవీ షోలతో తన కెరీర్ ప్రారంభించింది బాలీవుడ్ నటి అరిష్ఫాఖాన్. డాన్సర్‌, మోడల్, యూట్యూబర్, వ్లాగర్, ఇలా ఎన్నో కళలను ప్రదర్శిస్తోంది ఈ ఉత్తరప్రదేశ్ టీనేజర్. అందానికి తోడు... చక్కటి అభినయం, హావభావాలు పలికించడం ఈ బ్యూటీ అదనపు టాలెంట్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ షేర్ చేస్తూ... 63 లక్షల మందికి పైగా ఫాలోయర్లను సొంతం చేసుకుంది అరిష్ఫా...