Urvashi Rautela: చీరకట్టులో మరింత సొగసుగా ఊర్వశి రౌతెలా.. చూస్తే చూపు తిప్పుకోలేరేమో..

Urvashi Rautela : హిందీ సినిమాల్లో ఎలాగైనా క్రేజ్ తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా. ఇప్పటికే అక్కడ 'సనమ్ రే' 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' 'హేట్ స్టోరీ 4' లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు దక్కలేదు. త్వరలో ఓ తెలుగు సినిమాతో పలకరించబోతుంది. తాజాగా ఈ భామ చీరకట్టులో కనిపించి అభిమానులను కనువిందు చేసింది.